పర్యావరణ దినోత్సవంలో నా మొక్క – నా శ్వాస

పర్యావరణ దినోత్సవంలో నా మొక్క – నా శ్వాస

World Environment Day 5 Jun, 2025 ప్రధాన ఉద్దేశ్యం: “ప్రతి నగరవాసి ఒక మొక్కను నాటి, తన ఊపిరితో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాలి” “ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క” డ్రైవ్ టి.ఎం.సి ద్వారా ఉచిత సాగు మొక్కలు (నీరు తక్కువ అవసరమయ్యే వాటికి ప్రాధాన్యత)...